అచ్చం అనసూయ పోలికతో ఉంటుంది వైష్ణవి. ఇప్పటికే ఓ మీడియా సంస్థలో పని చేస్తున్న వైష్ణవి.. అక్క స్ఫూర్తితో యాంకర్ గా ఎంట్రీ ఇవ్వబోతోందట. ఈ మేరకు ఓ ఛానెల్ లో ఇప్పటికే షో ప్లాన్ చేసి వైష్ణవిని యాంకర్ గా ఫిక్స్ చేశారని సమాచారం. అతి త్వరలో ఈ షో ప్రారంభం కానుందని ఇన్ సైడ్ టాక్.