తన ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని, వాళ్లతో టైమ్ స్పెండ్ చేయలేక పోతున్నా కాబట్టే జబర్దస్త్ మనుకున్నా అని చెప్పింది అనసూయ. జబర్దస్త్ షో తన కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందని, కాకపోతే పిల్లలు పెద్దయ్యాక ఈ షోలో నన్ను కించపరిచేలా మాట్లాడిన మాటలు వింటే నొచ్చుకుంటారనే ఉద్దేశంతో బయటకు వచ్చేశా అని అనసూయ చెప్పడం గమనార్హం.