అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఓ అందాల హాట్ యాంకర్.. తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు చెందిన అప్ డేట్స్‌తో పాటు తన ఫోటో షూట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. లేటెస్ట్ గా మెరూన్ కలర్ ఫ్రాక్ లో తన అందాల్ని చూపిస్తూ ఆటపట్టిస్తోంది అనసూయ. (Image Credit : Anasuya Bharadwaj/ Face book)