Home » photogallery » movies »

ANASUYA BHARADWAJ SUMA KANAKALA TO RASHMI GAUTAM VIA PREMI VISWANATH MANY OTHER TELUGU TELEVISION TOP ANCHORS REMUNERATIONS HERE ARE THE LIST TA

TV Anchors Remunarations: అనసూయ, సుమ టూ వంటలక్క, రష్మి వరకు తెలుగు టీవీ యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..

Tollywood TV Anchors Remunarations: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత  యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే రెండు చేతుల సంపాదిస్తున్నారు. క్రేజ్ ఉన్న యాంకర్స్‌కు లక్షల్లో పారితోషకం ముట్టజెప్పుతున్నారు. అందులో కొంత మంది యాంకర్స్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. వాళ్ళు నెల‌కు సంపాదించే లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంతలా రెండు చేతులా సంపాదిస్తున్నారు వీళ్లు. ఇంతకీ ఎవరెవరు ఎంత వెనుకేసుకుంటున్నారో ఓ సారి చూద్దాం..