Anasuya Bharadwaj : ఉల్లిపొర లాంటి డ్రెస్ లో అనసూయ జిగేల్.. ఆమె నెక్ట్స్ లెవల్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Anasuya Bharadwaj : మాటలతోనే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను అలరించే తెలుగింటి ముద్దుగుమ్మ యాంకర్‌ అనసూయ. ఈ ఒకవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది.