ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anasuya Bharadwaj: భర్త, పిల్లలతో కలిసి అలా చిల్ అవుతున్న అనసూయ.. పిక్స్ వైరల్..

Anasuya Bharadwaj: భర్త, పిల్లలతో కలిసి అలా చిల్ అవుతున్న అనసూయ.. పిక్స్ వైరల్..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలోొ ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Top Stories