అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకుంది అనసూయ. అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ (NTR Naaga) సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ (Anasuya Bharadwaj). ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది.