అనసూయకు ట్రోలింగ్ అనుభవం కూడా ఉంది. అయితే తనను ట్రోల్ చేస్తున్న వారిపై చాలాసార్లు కౌంటర్లు విసిరింది అనసూయ. నా ఉద్దేశం ఒకటే.. ట్రోలింగ్ అంటే కించపరచడం కాదు. అగౌరవ పరచడం తప్పు. అది చట్టరీత్యా నేరం అనేది గట్టిగా చూపించాలి అనుకుంటున్నా. చాలా ఓపికతో నచ్చచెప్పాలని చూశా కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు యాక్షన్ మొదలయ్యింది అని అనసూయ రీసెంట్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.