ఈ పుష్ప 2 సినిమా ప్రొడక్షన్, అవుట్ పుట్ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అని ఇప్పటికే చిత్రయూనిట్ మొత్తానికి చెప్పేశారట సుకుమార్. ఈ మేరకు కొన్ని కండీషన్స్ కూడా పెట్టి చాలా స్ట్రిక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది.