దీంతో చివరకు అన్నంత పని చేసేసింది అనసూయ. తనపై అసభ్యకరంగా కామెంట్లు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తెలుపుతూ ట్వీట్ పెట్టింది అనసూయ. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ కేసు నెంబర్ కూడా ఉందని అందరికీ తెలిసేలా తన ట్విట్టర్ ఖాతాలో మెసేజ్ పోస్ట్ చేసింది.