Home » photogallery » movies »

ANASUYA BHARADWAJ PLAY POWER FULL ROLE IN MEGASTAR CHIRANJEEVI ACHARYA MOVIE TA

Anasuya Bharadwaj : చిరంజీవి ‘ఆచార్య’ అనసూయ పాత్ర అదేనా.. జబర్ధస్త్ యాంకర్‌కు పవర్‌ఫుల్ రోల్..

Chiranjeevi - Acharya -Anasuya Bharadwaj | ఇంతింతై అన్నట్టు చిన్న చిన్న యాంకర్ వేషాలు వేసుకుంటూ చిన్నగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ  ఇచ్చింది అనసూయ. ఈ షోతో  పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ముందుగా జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక చిరంజీవి ఆచార్యలో ఈమెకు పవర్‌పుల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం.