మరోవైపు జబర్దస్త్ నుంచి ఇటీవల పలువురు సీనియర్ కమెడియన్లు గుడ్‌బై చెప్పారు. అదిరే అభి, జిగేల్ జీవన్, అప్పారావు, యోధ సహా పలువురు జబర్దస్త్‌ను వీడి.. నాగబాబు జడ్జిగా మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్‌కు వెళ్లిపోయారు. త్వరలో మరకొందరు కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. (Image:Etv Jabardasth)