Home » photogallery » movies »

ANASUYA BHARADWAJ MESMERIZES WITH HER LATEST YELLOW COLOUR SAREE PHOTOSHOOT SEE DIVAS GORGEOUS PICTURES SRD

Anasuya Bharadwaj : నీకు ఇంత అందం ఎలా వచ్చింది అనసూయ.. అదిరేటి చీరలో పరువాల విందు..

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం ఈమె. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ప్లానింగ్ సరిగ్గా ఉంటే సినిమాల్లో కూడా విజయం మీ వెంటే వస్తుందని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.