Home » photogallery » movies »

ANASUYA BHARADWAJ LOOKS ULTRA STYLISH IN GREEN COLOUR DRESS SEE ACTRESS GORGEOUS PICTURES SRD

Anasuya Bharadwaj : గ్రీన్ డ్రెస్ లో అనసూయ వయ్యారాలు.. చిలిపిగా నవ్వుతూ మత్తెక్కిస్తున్న రంగమ్మత్త..

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం ఈమె. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ప్లానింగ్ సరిగ్గా ఉంటే సినిమాల్లో కూడా విజయం మీ వెంటే వస్తుందని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.