శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్గా నటిస్తుండటం విశేషం. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.