Anasuya Bharadwaj: వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న అనసూయ భరద్వాజ్..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. న్యూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తుంది అనసూయ. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.