Anasuya Bharadwaj: చీరకట్టులో అనసూయ గ్లామర్ అదరహో.. చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైయారు. అంతేకాదు టీవీ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.