హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

డబ్బు, స్టేటస్‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అదే రియల్ గ్రోత్ అంటున్న జబర్దస్త్ బ్యూటీ

డబ్బు, స్టేటస్‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అదే రియల్ గ్రోత్ అంటున్న జబర్దస్త్ బ్యూటీ

Anchor Anasuya: అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటా హవా నడిపిస్తూ ఫుల్ బిజీగా ఉన్న అనసూయ.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ అనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Top Stories