పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ తన టాలెంట్ బయటపెడుతోంది అనసూయ. ఇటీవలే దర్జాతో పాటు రంగమార్తాండ సినిమాలు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ తో పాటు బుల్లితెర కార్యక్రమాల్లో భాగమవుతోంది ఈ జబర్దస్త్ భామ.