Anasuya Bharadwaj: లంగా ఓణీలో కవ్విస్తోన్న జబర్ధస్త్ భామ అనసూయ భరద్వాజ్..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. న్యూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తుంది అనసూయ. తాజాగా ఈమె చీరలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.