ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది, దీనిని టెంట్ హౌస్ వాడు ఫంక్షన్ లలో వేస్తాడు కదా! అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇలాంటి కామెంట్స్ పెద్దగా పట్టించుకోదు అనసూయ. కాకపోతే అప్పుడప్పుడు నెగెటివ్ కామెంట్స్ పై రిటర్న్ కౌంటర్లు ఇస్తుంటుంది అనసూయ.