Anasuya Bharadwaj : చీరకట్టులో మరింత సొగసుగా జబర్ధస్త్ భామ అనసూయ భరద్వాజ్..

Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైయారు. అంతేకాదు స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.