Home » photogallery » movies »

ANASUYA BHARADWAJ JABARDASTH COMEDY SHOW ANCHOR LATEST PHOTOSHOOT GOES VIRAL SEE PICS TA

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటో షూట్.. ఓర చూపులతో కవ్విస్తోన్న జబర్ధస్త్ భామ..

Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైయారు. అంతేకాదు స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.