Anasuya Bharadwaj: బులుగు రంగు డ్రెస్‌లో అదుర్స్ అనిపిస్తోన్న అనసూయ అందాలు..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. న్యూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తుంది అనసూయ. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.