Home » photogallery » movies »

ANASUYA BHARADWAJ COMMENTS ON HER DIGITAL ART BY NETIZEN SLB

Anasuya: ఆ ఫిగర్ చూసి అనసూయ ఫిదా..! జబర్దస్త్ బ్యూటీ కామెంట్ వైరల్

Anasuya Bhardwaj: చిన్నితెర టాలెంటెడ్ యాంకర్‌గా అనసూయ సూపర్ క్రేజ్ ఉంది. కొన్నేళ్ల పాటు జబర్దస్త్ యాంకర్‌గా చక్రం తిప్పింది అనసూయ. అయితే ఆమెపై అభిమానాన్ని చూపిస్తూ ఓ వ్యక్తి వేసిన ఆర్ట్ చూసి ఫిదా అయింది అనసూయ.