ఈ అందాల యాంకర్ టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్లకు ప్రాధాన్యం ఇస్తారట.. అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారట. 'జబర్దస్త్'కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్లను ఒప్పుకుంటున్నారు. . Anasuya Instagram