Home » photogallery » movies »

ANANYA PANYA LOOKS ULTRA HOT IN BLACK COLOUR MINI DRESS SEE ACTRESS SOME BREATH TAKING LOOKS SRD

Ananya Panday : మినీ బ్లాక్ డ్రెస్సులో వయ్యారాలు వడ్డిస్తూ.. లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.

  • |