Ananya Panday: నెట్టెడ్ బ్రాలో అందాల విందు చేస్తున్న లైగర్ హీరోయిన్ అనన్య పాండే - Photos

బాలీవుడ్ నటి, లైగర్ హీరోయిన్ అనన్య పాండే తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు పోస్టు చేస్తుంటుంది. తాజాగా అనన్య పెట్టిన హాట్ పిక్స్ అభిమానుల మనసును దోచేస్తున్నాయి.