Ananya Panday : లేలేత అందాలతో కవ్విస్తోన్న విజయ్ దేవరకొండ భామ అనన్య పాండే..

Ananya Panday : విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. మదర్‌ సెంటిమెంట్‌కు బాక్సింగ్‌ క్రీడా నేపథ్యాన్ని జోడిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ నాయిక అనన్య పాండే తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ ‘పతీ పత్ని ఔర్‌ వో’ చిత్రాలతో బాలీవుడ్‌లో యువతరానికి చేరువైందీ భామ. తెలుగులో తనకు ‘లైగర్‌’ చిత్రం శుభారంభాన్ని అందిస్తుందనే విశ్వాసంతో ఉందామె.