Ananya Panday: తగ్గేదే లే అంటున్న అనన్య పాండే.. క్లీవేజ్ షోతో మతి పోగొడుతున్న లైగర్ భామ..

Ananya Panday: చుంకీ పాండే తనయ అయిన అనన్య పాండే కరణ్‌ జోహార్‌ `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో నటిగా తన కెరీర్‌ని ప్రారంభించింది. తనకిది మంచి బిగినింగ్‌ అని చెప్పొచ్చు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత ‘పతీ పత్ని ఔర్‌ వో’ చిత్రాలతో బాలీవుడ్‌లో యువతరానికి చేరువైందీ భామ.