Ananya Panday : బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే ముద్దుల కూతురు అనన్య పాండే. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘లైగర్’ అనే ప్యాన్ ఇండియా మూవీతో తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులను పలకరించనుంది. (Instagram/Photo)
ఏ డ్రెస్ ధరించినా అనన్య పాండే మెరిసిపోవడం గ్యారెంటీ. వెస్ట్రన్ స్టైల్ అయినా, సంప్రదాయ దుస్తుల్లోనైనా మెరిసిపోతుంది. ఆమె ఇన్ స్టా ఫోటోలతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడతారు. వణికే చలిలో చెమటలు పట్టిస్తుందంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఘాటు రేగిపోతుందంటూ, ఇంతటి హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు. (Photo Credit : Instagram)
బాలీవుడ్లో ఒకప్పుడు సెకండ్ హీరోగా చుంకీ పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ హీరో కూతురు అనన్య పాండే. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. (Instagram/Photo)
నిజం చెప్పాలంటే సినిమాల్లోకి ఎంట్రీ కంటే ముందు నుంచే అనన్య పాండేకి ఇంటర్నెట్లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఫాలోయింగ్ ఏర్పడిందంటే ఫాలోయింగ్‌ని పెంచుకుందని చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో అనన్యకి మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అది ఆమె గ్లామర్ ఫోటోలే కారణమని చెప్పొచ్చు. అర్థనగ్న ఫోటోలు పంచుకుంటూ కుర్రాళ్లకి ఆకర్షిస్తుంది. వారిని తన బుట్టలో వేసుకుంటుంది. (Photo Credit : Instagram)
ప్రస్తుతం అనన్యకి ఇన్‌స్టాలో ఏకంగా 20 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటూ అతిశయోక్తి కాదు. అంటే ఏకంగా రెండు కోట్ల మంది ఆమెని ఫాలో అవుతున్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ని వీక్షిస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితం `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో హీరోయిన్గా బాలీవుడ్‌కి పరిచయమైంది అనన్య పాండే. టైగర్ ష్రాఫ్‌కి జోడీగా నటించి ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనూ తనదైన చలాకీ పాత్రతో ఆకట్టుకుంది. బెస్ట్ డెబ్యూ అనిపించుకుంది. బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. బెస్ట్ యాక్ట్రెస్‌గా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.(Photo Credit : Instagram)
దీంతోపాటు `పతి పత్ని ఔర్ వాహ్` చిత్రంతో మెప్పించింది. బ్యాక్ టూ బ్యాక్ రెండు విజయాలను అందుకుని అందరి చూపులను తన వైపు తిప్పుకుంది అనన్య. యంగ్ సెన్సేషన్‌గా, క్రేజీ హీరోయిన్గా నిలిచింది. యంగ్ హీరోలకు హాట్ కేక్‌గా మారిందీ బ్యూటీ. కెరీర్ ప్రారంభమై ఏడాదిలోనే స్పెషల్ సాంగ్ చేసింది అనన్య పాండే. `అంగ్రేజీ మీడియం` చిత్రంలో `కుడి ను నచ్నే డే` పాటలో లెగ్ షేక్ చేసి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది. గతేడాది `ఖాలీ పీలి` చిత్రంతో మరోసారి ఆకట్టుకుంది.(Photo Credit : Instagram)
ప్రస్తుతం అనన్య పాండే తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `లైగర్` చిత్రంలో నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఇందులో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు శకున్ బట్ర చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక లైగర్ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Photo Credit : Instagram)