Home » photogallery » movies »

ANANYA PANDAY VIJAY DEVARAKONDA LIGER FAME LATEST PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Ananya Panday : సాగర తీరానా లైగర్ భామ అనన్య పాండే.. కుర్రకారును గిలిగింతలు పెడుతున్న ఫోజులు..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.