Home » photogallery » movies »

ANANYA PANDAY VIJAY DEVARAKONDA LIGER FAME LATEST BLACK COLOR TOP PHOTOS GOES VIRAL TA

Ananya Panday : సిగ్గు మొగ్గులేస్తోన్న అనన్య పాండే.. వైరల్ అవుతున్న లైగర్ భామ పిక్స్..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే ముద్దుల కూతురు అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘లైగర్’ అనే ప్యాన్ ఇండియా మూవీతో తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులను పలకరించనుంది.