Home » photogallery » movies »

ANANYA PANDAY STUNS AS COVER GIRL ON TRAVEL MAGAZINE SEE ACTRESS SEXIEST LOOKS ON RECENT TIMES SRD

Ananya Panday : మ్యాగజైన్ కవర్ పై అనన్య అందాల విధ్వంసం.. చూపించడంలో ఇది వేరే లెవల్..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.