Home » photogallery » movies »

ANANYA PANDAY SHAKES INTERNET WITH HER LATEST STYLISH PICS DURING GEHRAIYAAN PROMOTIONS SRD

Ananya Panday : ఆ సినిమా ప్రమోషన్స్ కోసం అనన్య అందాల జాతర.. వరుస ఫోటోషూట్లతో రచ్చ..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.