Home » photogallery » movies »

ANANYA PANDAY SETS FIRE ON INTERNET IN A WHITE BIKINI WORN WITH A MATCHING NET SEE DIVAS SEXIEST LOOKS SRD

Ananya Panday : వలలో చిక్కుకున్న అందాల చేప పిల్ల.. వైట్ బికినీలో రెచ్చిపోయిన అనన్య..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.