Home » photogallery » movies »

ANANYA PANDAY LOOKS ULTRA STYLISH FOR GEHRAIYAAN PROMOTIONS SEE YOUNG DIVAS SEXY PICTURES SRD

Ananya Panday : పొట్టి నిక్కరులో అనన్య పాండే పరువాల విందు.. హాట్ లుక్ అదుర్స్..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.