Home » photogallery » movies »

ANANYA PANDAY LOOKS GORGEOUS IN RED MINI DRESS SEE ACTRESS SEXIEST LOOKS SRD

Ananya Panday : ఎరుపెక్కిన అనన్య పాండే లేలేత పాలమీగడ అందాలు.. వావ్ అనాల్సిందే..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.