ప్రస్తుతం అనన్య పాండే తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `లైగర్` చిత్రంలో నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఇందులో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు శకున్ బట్ర చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది. (Photo Credit : Instagram)