Home » photogallery » movies »

ANANYA PANDAY LOOKS GORGEOUS IN A BLUE ETHNIC OUTFIT IN HER LATEST PHOTOSHOOT SEE DIVAS BEAUTIFUL PICS SRD

Ananya Panday : ఊరించి, ఉడికిస్తున్న అనన్య లేలేత సోయగం.. దాగని అందాలతో చంపేస్తోన్న లైగర్ భామ..

Ananya Panday : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది.