Ananya Panday: హిందీ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే 'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. (Image: Instagram)
2/ 8
అనన్య పాండే (Ananya Panday) లేటెస్ట్ గా తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట పెడుతుంది. క్లీవేజ్ అందాలతో మతిపోగొడుతుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. నెట్టింట దుమారంగా మారింది. (Image: Instagram)
3/ 8
తాజాగా అనన్య పాండే షేర్ చేసిన ఫోటో షూట్ స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది. నిట్వేర్ టాప్‌లో కుర్రకారు మతి పోగొడుతోంది. . (Image: Instagram)
అంతే కాకుండా ఇటీవల కళ్ళు జిగేల్ మంటున్న షైనీ డ్రెస్ లో అనన్య పాండే మతి పోగొట్టే విధంగా ఫోజులతో రెచ్చిపోతోంది. అనన్య ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి (Image: Instagram)
6/ 8
అనన్య పాండే ఇంతటి హాట్ ఫోటోలను పంచుకోవడంపై నెటిజన్లు హాట్ కామెంట్ చేస్తున్నారు. వణికే చలిలో చెమటలు పట్టిస్తుందంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఘాటు రేగిపోతుందంటూ, ఇంతటి హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు.. (Image: Instagram)
7/ 8
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అనన్య. వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. (Image: Instagram)
8/ 8
నిజం చెప్పాలంటే సినిమాల్లోకి ఎంట్రీ కంటే ముందు నుంచే అనన్య పాండేకి ఇంటర్నెట్లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఫాలోయింగ్ ఏర్పడిందంటే ఫాలోయింగ్‌ని పెంచుకుందని చెప్పొచ్చు. (Image: Instagram)