Ananya Panday: అనన్య పాండే కిల్లింగ్ పోజులు.. మాయ చేసిన యంగ్ హీరోయిన్!
Ananya Panday: అనన్య పాండే కిల్లింగ్ పోజులు.. మాయ చేసిన యంగ్ హీరోయిన్!
Ananya Panday Photos: అనన్య హాట్ పిక్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన హాట్ ఫొటోస్ కొన్ని షేర్ చేసింది అనన్య పాండే. ఈ ఫొటోల్లో ఆమె అందాలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. తన లేలేత అందాలను ఆరబోసిన ఈ బ్యూటీకి ఆశించిన ఫలితం రాలేదు. బోల్డ్ బ్యూటీ సోకులు తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు.
2/ 8
విడుదలకు ముందు లైగర్ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్, వీడియోస్ లో అనన్య పాండే అందాల విందు చూసి మైమరచిపోయిన తెలుగు ప్రేక్షకలోకం.. తీరా సినిమా విడుదల తర్వాత అనన్యను పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే జనం మదిలో అనన్య పేరు అలా పాతుకుపోయింది.
3/ 8
ఇదిలా ఉంటే అమ్మడి హాట్ పిక్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన హాట్ ఫొటోస్ కొన్ని షేర్ చేసింది అనన్య పాండే. ఈ ఫొటోల్లో ఆమె అందాలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
4/ 8
అనన్య షేర్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. ఎద అందాలతో పాటు ఫుల్ గ్లామర్ డోస్ దట్టిస్తూ హాట్ హాట్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ అనన్య ఇచ్చిన గ్లామర్ ట్రీట్ రసిక ప్రియులను ఫిదా చేస్తోంది.
5/ 8
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ హీటు పెంచుతోంది అనన్య పాండే. నెట్టింట కూడా అభిమానులకు దగ్గరవుతున్న ఈ బ్యూటీ.. ఆన్ లైన్ వేదికలపై ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అమ్మడి ఫోటో షూట్స్ నెటిజన్లను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి.
6/ 8
ట్రెండీ లుక్స్ తో పాటు ట్రెడిషనల్ దుస్తుల్లో కూడా మెస్మరైజ్ చేస్తోంది అనన్య పాండే. అమ్మడి గ్లామర్ డోస్ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తాజాగా లెహంగా, వోణీలో దర్శనమిచ్చి ఆకట్టుకుంది అనన్య. దీంతో నెట్టింట అనన్య పిక్స్ రచ్చ చేస్తున్నాయి.
7/ 8
కెరీర్ సంగతి ఎలా ఉన్నా తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది అనన్య. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ రొమాంటిక్ బాణాలు వదులుతోంది. హాట్ హాట్‌గా వలపు వల వేస్తోంది.
8/ 8
లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అనన్య పేరు మారుమోగింది. దీంతో తెలుగు తెరపై అనన్యకు వరుసగా ఎన్నో సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. లైగర్ లో అనన్య నటనపై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.