Ananya Panday: లేటెస్ట్ ఫోటోషూట్‌తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది లైగర్ బ్యూటీ అనన్యపాండే. బీచ్‌లో బోల్డ్‌గా ఫోటోలు దిగి ఇన్‌స్టాలో షేర్ చేసింది. అనన్య ఫోటోలను ఫాలోవర్స్‌లో లక్షల మంది లైక్ చేస్తున్నారు.
|
1/ 8
ఇండస్ట్రీలో పాపులర్ అవ్వాలంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. అందుకే అనన్యపాండే ఫ్యాన్స్ కోసం గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్లను కుషీ చేస్తోంది.
2/ 8
రీసెంట్గా చేసిన ఫోటోషూట్లకు సంబంధించిన బోల్డ్ అండ్ హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ బక్క పలుచ సుందరి.
3/ 8
గ్లామర్ డోస్ పెంచుతూ తీసిన ఫోటోలను ఏమాత్రం చాటు, మాటు లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బోల్డ్ లుక్‌లో కూడా అనన్య కేక పుట్టిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు ఫాలోవర్స్.
4/ 8
ప్రింటెడ్ బికినీలో బీచ్‌లో హాట్ హాట్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది అనన్య. ఈఫోటోలు చూసిన కుర్రాళ్లు ఎంతో ఎదిగిపోయావ్ అనన్య అని కామెంట్ చేస్తున్నారు.
5/ 8
అనన్య షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో లైక్‌ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ అమ్మడి ఫోటోలను చూస్తున్న ఫ్యాన్స్ కొట్టే లైక్‌లు లక్షలు దాటేస్తున్నాయి.
6/ 8
గ్లామర్‌తో పాటు అనన్య ఫిజికల్ ఫిట్నెస్ పై కూడ అభిమానులు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లైగర్ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న అనన్య షూట్లో బిజీగా ఉంటూనే ఇలా ఫోటోషూట్లకు ఫోజులిస్తోంది. వాటిని తన ఇన్‌స్టాలో పబ్లిసిటీ చేసుకుంటోంది.
7/ 8
పెద్ద హీరోల పక్కన నటిస్తున్న అనన్యపాండే ఒకప్పటి బాలీవుడ్ వెటరన్ యాక్టర్ చుంకీపాండే గారాలపట్టి. తండ్రి బాటలోనే స్లో అండ్ స్టడీగా కెరియర్ బిల్డ్ చేసుకుంటోంది.
8/ 8
అనన్యపాండే స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసినప్పటికి.. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని ప్రయత్నిస్తోంది. అండాల్ని ఆరబోస్తూనే యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది.