Home » photogallery » movies »

ANANYA NAGALLA PLAYING WITH TIGER VIDEO VIRAL SB

Ananya Nagalla: పులి తోకతో ఆటలాడుతున్న అనన్య నాగళ్ల.. !

తెలంగాణ అమ్మాయి అనన్య నాగళ్ల... చేసి మూడు సినిమాలే అయినా.. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. 2019 లో ప్రియదర్శి అవార్డు గెలుచుకున్న చిత్రం మల్లేశం ద్వారా అనన్య తన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా అనన్య నాగళ్ల పులితో ఆటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.