Home » photogallery » movies »

ANANYA NAGALLA PAWAN KALYAN VAKEEL SAAB LATEST PICS GOES VIRA ON SOCIAL MEDIA TA

Ananya Nagalla : మినీ స్కర్ట్‌లో అదరహో అనిపిస్తోన్న అనన్య నాగళ్ల.. వకీల్ సాబ్ భామ లేటెస్ట్ పిక్స్ వైరల్..

Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. ఇక అది అలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.