హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ananya Nagalla: అతగాడి అడ్రస్ కావాలి.. పెళ్లి చేసుకుంటా..! ఎట్టకేలకు అనన్య ఓపెన్

Ananya Nagalla: అతగాడి అడ్రస్ కావాలి.. పెళ్లి చేసుకుంటా..! ఎట్టకేలకు అనన్య ఓపెన్

Ananya Nagalla Marriage: హీరోయిన్ల ప్రేమ, పెళ్లి ముచ్చట్లపై జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి విషయాలపై ఏ చిన్న హింట్ దొరికినా కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తుంటాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా హీరోయిన్ అనన్య నాగళ్ళ పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ ఇష్యూపై ఆమె రియాక్ట్ అయింది.

Top Stories