Ananya: 30 Weds 21 Fame అనన్య అందాలను చూస్తే ఫిదా అవ్వడం ఖాయం...ఆహా..

Ananya 30 Weds 21 Fame: యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారిన 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ లో నటించిన భామ అనన్య, అమ్మడు వయస్సు కేవలం 19 సంవత్సరాలే అయినా నటనలో మాత్రం ఇరగదీసేస్తోంది.