Home » photogallery » movies »

AN ODE TO RANGEELA FT PARTH SURI AND NAINA GANGULY LATEST MOVIE BEAUTIFUL HD STILLS AV

Pics: బ్యూటిఫుల్ సినిమా అదిరిపోయే హాట్ స్టిల్స్

రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం బ్యూటిఫుల్. నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 6 న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ... ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కి, మొదటి సింగల్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి అని తెలిపింది. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు.