Home » photogallery » movies »

AN INTERESTING RUMOUR GOES VIRAL ABOUT KAJAL AGGARWAL REMUNERATION FOR ACHARYA SR

Acharya | Kajal Aggarwal : ఆచార్యలో కాజల్ లేనప్పటికీ భారీగా రెమ్యూనరేషన్.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్..

Acharya | Kajal Aggarwal : కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో ఆమె పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్యూల్లో తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.