Home » photogallery » movies »

AN INTERESTING RUMOUR ABOUT TOLLYWOOD DIRECTORS RAJAMOULI SUKUMAR PURI JAGANNADH PRASHANTH NEEL REMUNERATION GOES VIRAL SR

Tollywood Directors Remuneration : హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న దర్శకులు.. ఎవరికి ఎంతంటే..

Tollywood Directors Remuneration : మన ఇండస్ట్రీలో నటుల కంటే డైరెక్టర్స్‌కు పాపులారిటీ తక్కువ, పాపులారిటే కాదు రెమ్యూనరేషన్ కూడా తక్కువే ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా రాజమౌళి వచ్చిన తర్వాత హీరోలతో సమానంగా ఆయన క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక అదే కోవలో కొందరు డైరెక్టర్స్ ఉన్నారు. ఆ వివరాల్లేంటో చూద్దాం..